“శ్రీశ్రీశ్రీ అరుణాచల మహాశివుని” దర్శించుకున్న రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ జన్మదిన శుభ సందర్బాన్ని పురస్కరించికొని “శ్రీశ్రీశ్రీ అరుణాచల మహాశివుని” దర్శించుకున్నారు. అనంతరం గిరిప్రదక్షిణలు చేసి లింగాభిషేకంతో మహాశివునికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా రాగం అనిరుద్ యాదవ్ మాట్లాడుతూ..ప్రజలందరూ భోగ భాగ్యాలతో కలిగి ఉండాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here