కాంగ్రెస్ కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి : నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.

జగదీశ్వర్ గౌడ్ కు సన్మానం

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here