వ్యక్తి అంత్యక్రియలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ స‌హాయం

ఆల్విన్ కాలనీ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ ప‌రిధిలోని ఇందిరా హిల్స్ కాలనీకి చెందిన చెన్నయ్య 50 అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అత‌ని కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, సీనియర్ నాయకులు బోయకిషన్, కర్ణాటక రాజు, శ్యామ్, వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వ్య‌క్తి కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here