నమస్తే శేరిలింగంపల్లి : హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ గ్రామంలో రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంచన్ రోడ్వేస్ అధినేత మల్లమాడ సంజు స్వామి తనయులు హాజరై రామ బాణం వేసి రావణ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బతుకమ్మ దాండియా కార్యక్రమాలలొ యువతి యువకులు, మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలొ నిమ్మల అనంతరం గౌడ్, బౌలింగ్ యాదగిరి గౌడ్,, తలారి జితయ్య, ప్రభు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, నరేంద్ర గౌడ్, మణె వెంకటేష్, రామకృష్ణ గౌడ్, ఆనంద్ గౌడ్, తలారి దేవేందర్ ముదిరాజ్ జగన్ గౌడ్ , సుధాకర్ ముదిరాజ్, పాండు ముదిరాజ్, కుమ్మరి జితేందర్, వెంకట రమేష్ నరేష్, సాయి యాదవ్, దిలీప్ పరమేష్, హఫీజ్ పేట్ గ్రామప్రజలు పాల్గొన్నారు.







