అరెకపూడి గాంధీకి బాలింగ్ గౌతమ్ గౌడ్ దసరా శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: దసరా పండుగ సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు సంతోష్ రావు, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జమీర్ లీమ్రా పాల్గొన్నారు.

అరెకపూడి గాంధీనీ ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆరెఎస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here