రవికుమార్ యాదవ్ కు యూత్ కాంగ్రెస్ నాయ‌కుల శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎం.రవికుమార్ యాదవ్ కు యూత్ కాంగ్రెస్ నాయకుడు అలిగెరి అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, విజయ్, హరినాథ్, కవి, రంజిత్, ఠాగూర్, జాన్ వెస్లి, దినేశ్, అఖిల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ర‌వికుమార్ యాద‌వ్‌ను గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు.

ర‌వికుమార్ యాద‌వ్‌ను గ‌జ‌మాల‌తో స‌త్క‌రించిన యూత్ కాంగ్రెస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here