నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశం మేరకు గురువారం టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీను పటేల్, రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, జగదీష్, శంకరి రాజు ముదిరాజ్, నాగపూరి అశోక్ యాదవ్, రమేష్ గౌడ్, డీ. నారాయణ, బీసీ సెల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్, శంలెట్ శ్రీనివాస్, సుదీర్, జాకీర్, అలీం, అజీమ్, మధుకర్, ఖాదర్ ఖాన్, డీ. పరమేష్ గౌడ్, బాబు, నరసింహ రాజు, హాసన్ అలి, కనకాల మధు, అరుణ కుమారి, రాణి, సత్యనారాయణ, రాజు మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు, గచ్చిబౌలి టిఆర్ఎస్ యూత్, స్థానిక బస్తీ వాసులు పాల్గొన్నారు.