కొమిరిశెట్టి మాణిక్ రావు తృతీయ వర్ధంతి

శేరిలింగంప‌ల్లి, మే 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్, రిటైర్డ్ అల్విన్ సెక్రటరీ కొమిరిశెట్టి మాణిక్ రావు తృతీయ వర్ధంతి సందర్బంగా ఖాజాగూడ గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here