శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ లో ఉన్న చిన్న పెద్దమ్మ దేవాలయంలో జరిగిన పూజ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగయ్య యాదవ్, సాంబశివరావు, రాంచందర్, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, అనిల్, సంతోష్, గంగాధర్, రవి, శ్రీనివాస్ గుప్తా, మహేందర్, తైలి కృష్ణ, రంగస్వామి, మల్లేష్ , యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.