నమస్తే శేరిలింగంపల్లి: రాఖీ పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారీస్ మహిళ సోదరీమణులు మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టడం జరిగినది. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ మహిళ సోదరీమణులకు, మియాపూర్ డివిజన్ ఆత్మీయఅడపడచులందరికి ఉప్పలపాటి శ్రీకాంత్ రాఖీపర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.