- డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళుర్పించిన ప్రజా ప్రతినిధులు, వివిద పార్టీలు, ప్రజా సంఘాల నేతలు
నమస్తే శేరిలింగంపల్లి: రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు బుదవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వాడవాడల ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్పృశ్యతకు గురవతున్న బడుగు బలహీన వర్గాలకు సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించిన దేవుడు అంబెద్కర్ అని కొనియాడారు. సమాసమాజ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు అజరామరం అని అన్నారు. ఆయన జ్ఞానాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినమైన ఎప్రిల్ 14ను విశ్వవిజ్ఞాన దినోత్సవంగా జరపాలని పిలుపునివ్వడం దేశానికే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ రావు, రోజా రంగారావు, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సంజీవరెడ్డి, చందానగర్ అంబేద్కర్ యువజన సంఘం వేడుకల నిర్వహణ కమిటీ చైర్మన్ మందగడ్డ విమల్ కుమార్ సభ్యులు కంది జ్ఞనేశ్వర్, గంగాధరి రాఘవేందర్, మందగడ్డ నర్సింగ్ రావు, కంది చిన్న, మహెందర్, ఉదయ్‌కుమార్ నాయకులు రాఘవరావు, గుడ్ల ధనలక్ష్మీ, లక్ష్మీనారయణ, లక్ష్మారెడ్డి, వాలా హరీష్‌రావు, ఉరిటి వెంకట్రావు, రవీందర్ రెడ్డి, ప్రీతమ్, అక్బర్ ఖాన్, కృష్ణ దాస్, మిద్దెల మల్లారెడ్డి, పీవై రమేష్, ఓర్సు వెంకటేశ్వర్లు, పారునంది శ్రీకాంత్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ అంబేద్కర్ యూత్ ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళుర్పిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ టీఆర్ఎస్ నేతలు
మియాపూర్ అంబేద్కర్ నగర్లో శేరిలింగంపల్లి బిజేపి ఆద్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిదంగా చందానగర్, మక్త మహబూబ్ పేట్, పాటు వివిధ ప్రాంతాలలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గజ్జల యోగానంద్, గచ్చిబౌలి కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, రాఘవేంద్ర రావు, రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, కర్చర్ల ఎల్లేష్, సింధు రెడ్డి, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, రాజుశెట్టి, మనోహర్ ,రవి గౌడ్, వర ప్రసాద్, శ్రీశైలం కురుమ, కుమ్మరి జితేందర్, రాంరెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణ రెడ్డి, విజేందర్, బాబు రెడ్డి, పవన్, గణేష్ ముదిరాజ్, లలిత, స్వప్న రెడ్డి, అర్జున్, శివరాజ్,బాబు, రాము, వినోద్ యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొని అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
మియాపూర్ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళుర్పిస్తున్న రవికుమార్ యాదవ్, గజ్జల యోగానంద్, బుచ్చిరెడ్డి, రాఘవేందర్రావు, నాగేశ్వర్ గౌడ్ తదితరులు
నానక్‌రామ్ గుడాలో జరిగిన వేడుకల్లో అంబెద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి
నడిగడ్డ తండాలో జరిగిన వేడుకల్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్, గ్రేటర్ కార్యదర్శి తుకారాం, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళీ, అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ అధ్యక్షులు దశరథ్ నాయక్, నడిగడ్డ తాండా ప్రముఖులు
ఖాజాగుడలో జరిగిన వేడుకల్లో అంబెద్కర్ చిత్రపటానికి నివాళుర్పిస్తున్న గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా, వార్డ్ మెంబర్ అంజమ్మ, నాయకులు నారాయణ, రమేష్ గౌడ్, ప్రభాకర్, లక్ష్మణ్, ప్రవీణ్, బాలమని తదితరులు
అంజయ్యనగర్‌లో సంగరసంఘ ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో నివాళులర్పిస్తున్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ప్రదాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, నేతలు యం. ఆంజనేయులు సగర, మోడల రవి సగర, యం.ఆంజనేయులు సగర తదితరులు
ఖానమెట్ వీకర్ సెక్షన్ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి నివాలర్పిస్తున్న మాదాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ డి సురేష్ నాయక్, నాయకులు మన్మోహన్ సింగ్ రాథోడ్, నర్సింగ్ నాయక్, తార్యానాయక్ తదితరులు
చందానగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బిజేవైఎం రాష్ట్ర మహిళా అభివృద్ధి కమిటీ సభ్యురాలు కసిరెడ్డి సిందు రఘునాథ్‌రెడ్డిలు
చందానగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో నివాళులర్పిస్తున్న ఉత్సవ కమిటి చైర్మన్ మందగడ్డ విమల్ కుమార్ సభ్యులు కంది జ్ఞనేశ్వర్, సీపీఎం జిల్లా నాయకులు సి.శోభన్
పాపిరెడ్డి నగర్ లో గల డిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళుర్పిస్తున్న కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, డాక్టర్ కొమరయ్య సభ్యులు ఫణికుమార్, జిల్ మల్లేష్, వాణి సాంబశివరావు, పాలం శ్రీను, జనార్దన్, నల్లగొర్ల శ్రీనివాసరావు, బాలన్న, వెంకటేశ్వరరావు, హోలీ ప్రిన్స్ అనాధాశ్రమ నిర్వాహకులు ప్రవీణ్
తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో చందానగర్ సర్కిల్ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సంఘం నేతలు తిప్పర్తి మహేష్, కనకరాజు, నగేషప్ప, లింగం గౌడ్, తాండ్ర బిక్షపతి గౌడ్, గురుచరణ్, నాగరాజు, సురేష్,శివ, భాస్కర్ ఖధీర్, చిన్న, పరమేష్, బాలకృష్ణ, మల్లయ్య, సారయ్య, మొగులమ్మ, లక్ష్మి, పవన్
చందానగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ కౌన్సిలర్ సునిత ప్రభాకర్‌రెడ్డి దంపతులు
చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి నివాళుర్పిస్తున్న ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, సభ్యులు సంఘం రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కొమ్ముల శ్యామ్, రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ బేగరి చెన్నయ్య , శేరిలింగంపల్లి వైస్ చైర్మన్ కాంతి రాజు
నడిగడ్డ తండాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళుర్పిస్తున్న అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ కేంద్ర కమిటి సభ్యులు ఆర్.మోహన్ సింగ్, రంగరెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్ నాయక్, తండా నాయకులు సీతారాం నాయక్, రెడ్యానాయక్, మధుసూదన్ నాయక్, నర్సింహా, రత్న కుమార్, రాజు, కమలాకర్, బాలు నాయక్, బస్వారాజ్, సురేష్ సుధాకర్
గోపినగర్ లోని జన చైతన్య ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ప్రముఖ గాయకుడు పసునూరి దయాకర్, ఉద్యమ కారుడు సాయన్న, సంఘం అధ్యక్షుడు నర్సింహా, సభ్యులు రవిందర్, తుకారాం, సత్యనారాయణ, రాజేందర్, కృష్ణ, అర్జున్, చంద్రకాంత్, కిరణ్, అనిల్, అశోక్, వేణు
చందానగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళుర్పిస్తున్న ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.రోహిత్ ముదిరాజ్
చందానగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కంది జ్ఞనేశ్వర్, గంగాధరి రాఘవేందర్, మందగడ్డ నర్సింగ్ రావు, కంది చిన్న, మహెందర్, ఉదయ్‌కుమార్‌లతో కలసి అందేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న బిజెపి యువనేత పవన్‌కుమార్
బిజేపి నాయకుడు అలిగెరి అర్జున్ రావ్ ఆధ్వర్యంలో చందానగర్ లో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, ఎల్లెశ్, కసిరెడ్డి సింధు, రాంరెడ్డి, కసిరెడ్డి రఘు, రాకేశ్, విజయ్ కుమార్, వసంత్, దినేశ్, అఖిల్
Advertisement