నల్లాసంజీవ రెడ్డి కి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, టీటీయూసీ జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హాఫీజ్ పెట్ డివిజన్ లోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కైలా దేవేందర్ రెడ్డి, గున్నాల
అనిల్ రెడ్డి, కో ఆర్డినేటర్ సాయి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ గౌడ్, హ్యూమన్ రైట్స్ జీహెచ్ఎంసీ అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షులు ఎల్.లక్ష్మా రెడ్డి, జనప్రియ వెంకట్ సుబ్బయ్య, రాజు, శ్రీనివాస్, గురునాథ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కొండవీటి ప్రభాకర్ రెడ్డి,గంగిరెడ్డి రవీందర్ రెడ్డి, శేరి అంతి రెడ్డి, సుంకి సంజీవ రెడ్డి, దుగ్గి రవీందర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, రాజా రెడ్డి, ఆటో యూనియన్ అసోసియేషన్ వహీద్, ఫిరోజ్, బాబు గౌడ్, ఈశ్వర్, ఫయీమ్, రియాజ్, జ్యోతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డికి జన్మదిన కేకును తినిపిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here