మంత్రి హరీష్ రావుకు మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి‌ తన్నీరు హరీష్ రావుకు అదనంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రిగా నియమితులైన‌ శుభసందర్భంగా మంత్రి హరీష్ రావును మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ కలిశారు. హరీష్ రావుకు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కష్టపడే వారికి పదవులు రావడం ఖాయమని మోహన్ గౌడ్ అన్నారు.

మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here