మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికైన సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఎస్ఆర్‌పీ మహేష్ ఆధ్వర్యంలో జీహేచ్ఎంసీ సిబ్బంది శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్‌పీ కనక రాజు, ఏఈ గణేష్ పాల్గొన్నారు.






