గాంధీ సమక్షంలో గుమ్మడి శ్రీనివాస్ జన్మదినం

మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ కు చెందిన స్థానిక వార్డ్ మెంబర్ గుమ్మడి శ్రీనివాస్ జన్మదినం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో జరిగిన వేడుకల్లో గుమ్మడి శ్రీనివాస్ చేత కేక్ కట్ చేయించిన గాంధీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గుమ్మడి శ్రీనివాస్ కు కేక్ తినిపిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here