మియాపూర్‌లో CMR షాపింగ్ మాల్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన CMR షాపింగ్ మాల్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో CMR అధినేత వెంకటరమణ, నాయకులు మాధవరం జగదీశ్వర్ రావు, మాధవరం రామారావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గంగాధర్, హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here