శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షుడు, LIC అధికారి దుప్పెళ్లి వెంకటేశం ముదిరాజ్ కు పలువురు నాయకులు జన్మదిన, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, నాయకులు మొవ్వ సత్యనారాయణ, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఓర్సు వెంకటేశ్వర్లు, నరెందర్ బల్లా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.