అపర్ణ హిల్ పార్కులో 2కె రన్ సక్సెస్ – చందానగర్ పోలీస్ సిబ్బంది, అసోసియేషన్ సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపర్ణ హిల్ పార్క్ లో సీఐ క్యాస్ట్రో ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర్య‌ వజ్రోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అపర్ణ హిల్ పార్కులో 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 100 మంది సభ్యులు హిల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, పోలీసు సిబ్బంది 2K లో పాల్గొన్నారు. సీఐ కాస్ట్రో, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అపర్ణ హిల్ పార్కులో 2కె రన్ నిర్వహిస్తున్న చందానగర్ సీఐ క్యాస్ట్రో, అసోసియేషన్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here