నమస్తే శేరిలింగంపల్లి: బిజీబిజీ జీవితాల మధ్య కాసేపు యోగా, మార్నింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ తెలిపారు. ఆదివారం మాదాపూర్ డివిజన్ లోని శిల్ప పార్క్ దగ్గర నిర్వహించిన మార్నింగ్ వాక్ లో యువతతో కలిసి రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, ప్రశాంత్, అఖిల్, పవన్, ఉదయ్, ప్రశాంత్ పటేల్, వెంకట్ పటేల్, అరవింద్, అజ్జు, సాయి పటేల్, నరేష్, సందీప్, నాగరాజ్, నగేష్, హరీష్, నవీన్,పవన్, వెంకట్ సందీప్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.