ఘ‌నంగా బిజెపి నాయ‌కులు ర‌ఘునాథ్‌యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి బిజెపి నాయ‌కులు, కొండాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ కంటెస్టెడ్ అభ్య‌ర్థి ఎం.ర‌ఘునాథ్‌యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను బుధ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్ష‌ప‌తియాద‌వ్, నాయ‌కులు ఎం.ర‌వికుమార్‌యాద‌వ్‌ల‌ స‌మ‌క్షంలో ఆర్‌కె‌వై టీమ్ స‌భ్యులు ర‌ఘునాథ్‌యాద‌వ్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు గుండె గ‌ణేష్ ముదిరాజ్‌, ఆకుల ల‌క్ష్మ‌ణ్ ముదిరాజ్‌, జాజేరావు శ్రీ‌ను, జాజేరావు రాము, న‌రేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ర‌ఘునాథ్‌యాద‌వ్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ఆర్‌కెవై టీం నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here