నమస్తే శేరిలింగంపల్లి: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్, మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కూన శ్రీశైలం గౌడ్ ను గజమాలతో సత్కరించి జన్మదిన కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బిజెపి నాయకులు గణేష్ గౌడ్, దయాకర్ రెడ్డి, జితేందర్, బొట్టు శీను, మార్ల శ్రీను, సంతోష్, సంధ్య, మంజుల, ఉపేంద్ర, షాలిని, శృతి గౌడ్, ఉష తదితరులు పాల్గొన్నారు.