శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మూల వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కాట నరసింహ గౌడ్, ఆర్.జంగంగౌడ్, చంద్రకాంత్ గౌడ్, శ్రీనివాస్ పటేల్ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






