ఘ‌నంగా బిజెపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బిజెపి రంగారెడ్డి జిల్లా అర్భ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. రంగారెడ్డి అర్భ‌న్ జిల్లా బిజెపి కార్యాల‌యంలో అధ్య‌క్షుడు సామ రంగారెడ్డి గోవ‌ర్ధ‌న్ గౌడ్‌ను ఘ‌నంగా స‌న్మానించి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెల‌పారు. గోవ‌ర్ధ‌న్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఉపాధ్య‌క్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి ర‌ఘునాథ్‌ యాదవ్, కొండాపూర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు ఆంజ‌నేయులు సాగ‌ర్‌, నాయ‌కులు ఆత్మారాం త‌దిత‌రులు పాల్గొన్నారు.

చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న బిజెపి జిల్లా అధ్య‌క్షుడు సామ రంగారెడ్డి, నాయ‌కులు బుచ్చిరెడ్డి, ర‌ఘునాథ్‌ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here