కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ జన్మదినం సందర్బంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయనను కలసి బోన్సాయ్ మొక్కను బహూకరించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






