సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన పాపారావు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైనరూ. 45 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయినేని చంద్రకాంత్ రావు, కాశీనాథ్ యాదవ్, MD ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కును అంద‌జేస్తున్న పీఏసీ చైర్మ‌న్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here