అవోపా నూతన డైరీని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఆర్య వైశ్య సంఘం ఆఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సర 2022 డైరీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. సంఘం బలోపేతానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మేడ్చల్ జిల్లా అవోపా అధ్యక్షులు కట్ట రవికుమార్, హైదరాబాద్ జోనల్ చైర్మన్ చైతన్య, సెక్రటరీ రఘు వంశీ, జిల్లా జనరల్ సెక్రటరీ గురు ప్రసాద్, సెక్రటరీ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్లు సాయి ప్రసాద్, నాగరాజు, యూనిట్ ప్రెసిడెంట్ లు అంజన్ కుమార్, శ్రీనివాస్ గుప్త, శ్రీనివాస్, రమేష్ , సంతోష్ ఇతర జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

అవోపా నూతన డైరీని ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here