వెంట్రప్రగడ అరవింద్ కు స‌న్మానం

శేరిలింగంపల్లి, మార్చి 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో అతి చిన్న వయసులో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలుపొందిన వెంట్రప్రగడ అరవింద్ వడంను ప‌లువురు క‌లిసి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, అడ్వకేట్ సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చలపతిరావు, ముకుంద్ దాస్ సోనీ, అడ్వకేట్ ఎ.నరేష్, అడ్వకేట్ రమేష్ బాబు, అడ్వకేట్ తౌట్ రెడ్డి అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here