వార్తలుస్పాట్ న్యూస్ మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ సమావేశం By admin - December 27, 2025 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పై AMOH, SS, SRPలు, SFAలు, రాంకీ బృందం, C&D ఏజెన్సీతో డిప్యూటీ కమీషనర్ డి. శశి రేఖ సమావేశం నిర్వహించారు . Advertisement