శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా నాగార్జున ఎనక్లేవ్ లోని ఆయన నివాసంలో కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు , శ్రేయోభిలాషులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందచేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






