భవానీపురం నాలాను సర్వే చేసి క్లియరెన్సు ఇవ్వండి: కార్పొరేటర్ నవత రెడ్డి

చందానగర్ డివిజన్ పరిధిలోని భవనిపురం ,శంకర్ నగర్ నాలాని వెంటనే సర్వే చేసి క్లియరెన్సు ఇవ్వాలని స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి కోరారు. బుధవారం సర్వేయర్ మహేష్ మరియు కాలనీ వాసులతో కలిసి నాలను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 2 కోట్ల GHMC నిధులతో నాలా రిటైనింగ్ వాల్ కు మంజూరైనదని నిర్మాణం చేపట్టడానికి నాలా ను సర్వే చేసి క్లియరెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని కొరటం జరిగినది.అలాగే శంకర్ నగర్ ఫేస్ 2 కాలనీ లో ఉన్న సర్వే నెంబర్ 232/1 ప్రభుత్వ భూమిని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో విఆర్వో శివ,చందర్ రావు, రామా రావు,మనయ్య,రమేష్,సంతోష్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here