చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే సిల్క్ దుస్తుల షాపును డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.







