PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయ‌న నివాసంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వీరేశం గౌడ్, మోహన్ ముదిరాజు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు, విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here