కూక‌ట్‌ప‌ల్లి సర్కిల్ పరిధిలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ సంబురాలు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కూక‌ట్‌ప‌ల్లి సర్కిల్ పరిధిలో అన్ని మహిళా సంఘాల‌ సభ్యులు సర్కిల్ కార్యాలయంలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ గంగాధర్ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, సమైక్య అధ్యక్షులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here