మ్యాట్రిక్స్ ఆర్కిడ్స్ గణపతికి విప్ గాంధీ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ లోని మ్యాట్రిక్స్ అపార్ట్ మెంట్, శిల్ప గార్డెన్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు.

లింగంపల్లి విలేజ్ లోని గణపతికి పూజలు చేస్తున్న విప్ గాంధీ

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు చింత కింది రవీందర్ , కాశీనాథ్ యాదవ్, కృష్ణ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, నటరాజు, రమేష్, నరేందర్ బల్లా, అమిత్ పాల్గొన్నారు.

విప్ గాంధీకి సన్మానం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here