శేరిలింగంపల్లి, మే 30 (నమస్తే శేరిలింగంపల్లి): నాయకుడు రవి కుమార్ యాదవ్‌కు బిసి ఆర్గనైజేషన్ సెక్రెటరీ హరికృష్ణ చారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భేరి రామచంద్ర యాదవ్‌తో కలిసి హరికృష్ణ రవికుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భఃగా హరికృష్ణ చారి మాట్లాడుతూ తాను ఇటీవల జరిగిన రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలకు అందుబాటులో లేనని, తిరుమల వెళ్లడం జరిగిందని, అందుకనే ఆయనను ఇప్పుడు కలిసి ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపానని అన్నారు.






