సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.3,18,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, దామోదర్ రెడ్డి, మంత్రి ప్రగడ సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here