గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రాంగూడ పుకేట్ నగర్లో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గిరి, బిల్ కలెక్టర్ శాంతి కుమార్, నాయకులు పాల్గొన్నారు.