ముందస్తు అరెస్టులు అసమర్థ పాలనకు నిదర్శనం – ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఎంసీపీఐయూ రాష్ట్ర నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అసమర్థత పాలనకు నిదర్శనమని ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఎద్దేవా చేశారు. మోదీ పర్యటనకు ముందస్తుగా ఎంసీపీఐయూ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ వి. తుకారాం నాయక్, పి. మురళి లను పోలీసులు అరెస్టు చేయడం పట్ల రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఖండించారు. బిజెపి అసమర్థ పాలనకు ముందస్తు అరెస్టులు నిదర్శనమని అన్నారు. అక్రమ అరెస్టులను ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

ఎంసీపీఐయూ రాష్ట్ర నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here