శేరిలింగంపల్లి సర్కిల్ లో 63 మంది అభ్యర్థులు…87 నామినేషన్ లు

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లలో మూడురోజుల నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. మూడు డివిజన్లకు గానూ 63 అభ్యర్థులు 87 నామినేషన్లు దాఖలు చేసారు. డివిజన్ల వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ 104 డివిజన్ లో… టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా షేక్ హమీద్ పటేల్, రెబెల్ అభ్యర్థులుగా షేక్ అబ్దుల్, నీలం రవీందర్ ముదిరాజ్ లు నామినేషన్ లు వేయగా బిజెపి నుండి ఎం.రఘునాథ్ యాదవ్, చంద్ర … Continue reading శేరిలింగంపల్లి సర్కిల్ లో 63 మంది అభ్యర్థులు…87 నామినేషన్ లు