చందానగర్ సర్కిల్ లో జోరుగా నామినేషన్ లు

నాలుగు డివిజన్ లకు మొత్తంగా 50 మంది అభ్యర్థులు.. 76 నామినేషన్లు  చందానగర్(శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ల పర్వం ముగిసింది. తొలి రెండు రోజులు నామినేషన్లు మందకొడిగా సాగినా చివరి రోజు జోరందుకున్నాయి. సర్కిల్ పరిధిలోని హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్, చందానగర్ డివిజన్లకు గానూ మొత్తంగా 50 మంది అభ్యర్థులు 76 నామినేషన్ లు దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్ (107) డివిజన్ … Continue reading చందానగర్ సర్కిల్ లో జోరుగా నామినేషన్ లు