లాక్‌డౌన్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు స్కెచ్… చందానగర్ స.నెం.174లో రెవెన్యూ సూచిక బోర్డుల తొలగింపు…

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: క‌రోనా నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధిస్తే… ఆ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు అక్ర‌మార్కులు… కోవిడ్ విజృంభ‌న‌తో ప్ర‌జ‌లు ఊపిరాడ‌క ఉక్కిరి బిక్కిరి అవుతుంటే క‌బ్జాకోరులు మాత్రం స‌ర్కారు భూములు కాజేసేందుకు స్కెచ్‌లు వేస్తున్నారు. చందాన‌గ‌ర్ జ‌వ‌హార్‌కాల‌నీ రోడ్ నెంబ‌ర్ 6లోని స‌ర్వేనెంబ‌ర్ 174లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో కొంద‌రు ఇటీవ‌ల రెండు నిర్మాణాలు ప్రారంభించారు. దీంతో శేరిలింగంప‌ల్లి రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ఒక నిర్మాణాన్ని పూర్తిగా తొల‌గించి గ‌త నెల … Continue reading లాక్‌డౌన్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు స్కెచ్… చందానగర్ స.నెం.174లో రెవెన్యూ సూచిక బోర్డుల తొలగింపు…