శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో 30 నామినేషన్లు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలిరోజు రెండు సర్కిళ్లలో ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. రెండవ రోజైన గురువారం 30 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లకు గానూ మొత్తం 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లను సమర్పించారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్, హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్ డివిజన్ ల నుండి 15 మంది అభ్యర్థులు 18 నామినేషన్లు … Continue reading శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో 30 నామినేషన్లు