ల‌క్ష్మ‌మ్మ సిల్క్స్ షాపు ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మమ్మ సిల్క్స్ వస్త్ర వ్యాపారాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హ‌మిద్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకుడు రక్తపు జంగం గౌడ్ , పాస్టర్ టిఆర్ రాజు, బర్నా బాస్, శల్వ రాజు, భాగ్య లక్ష్మి, ఘోస్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

షాపును ప్రారంభించిన కార్పొరేట‌ర్లు జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, హ‌మీద్ ప‌టేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here