శ్రీ ఆద్య‌ క‌ళాశాల బాట‌లోనే శ్రీ చైత‌న్య క‌ళాశాల‌…

మ‌దీన‌గూడ బ్రాంచ్‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ప్రి ఫైన‌ల్స్ అంటూ షెడ్యూల్ జారీ యాజ‌మాన్యం తీరుపై మండిప‌డుతున్న విద్యార్థుల త‌ల్లితండ్రులు న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కరోన మల్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య క‌ళాశాల‌లు మిన‌హా విద్యాసంస్థలను మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే. ఐతే కొన్ని చోట్ల విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం సర్కారు నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ విద్యార్థుల‌కు త‌ర‌గ‌తులు, ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల మియాపూర్ మాతృశ్రీనగర్ లోని శ్రీ ఆద్య జూనియర్ … Continue reading శ్రీ ఆద్య‌ క‌ళాశాల బాట‌లోనే శ్రీ చైత‌న్య క‌ళాశాల‌…